బాపూ ఆలోచనలకు ప్రతిరూపం... ఆ మహావృక్షం - ప్రతిబింబం
జాతీయోద్యమంలో భాగంగా ఓ సారి ఉత్తరప్రదేశ్ సందర్శనలో మొక్క నాటారు మహాత్మగాంధీ. 1936లో ఆయన నాటిన మొక్క...నేడు దేశ ప్రజాస్వామ్యం లాగే మహావృక్షమైంది. భారత స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తిని ఈ తరానికి గుర్తుచేస్తోంది.
Last Updated : Sep 27, 2019, 8:30 PM IST