తెలంగాణ

telangana

ETV Bharat / videos

వైరల్​: పులిని తరిమికొట్టిన గ్రామస్థులు.! - మనిషిని చంపిన పులి వీడియోలు

By

Published : Jul 10, 2021, 7:47 PM IST

మహారాష్ట్ర యావత్మల్ జిల్లా పంధర్​ కా వాడ అటవీ ప్రాంతంలో అవినాష్ అనే ఓ యువకుడిని పులి హతమార్చింది. అంతేగాక అతని శరీరాన్ని ఆరగించేందుకు ఘటనా స్థలంలోనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో పులిని తరిమికొట్టారు. పులికి ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన అటవీ సిబ్బంది దాన్ని అడవిలోకి వెళ్లిపోయేలా చర్యలు చేపట్టారు. జనావాసాల్లోకి పులి రాకుండా చూడాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details