వైభవంగా 'లాల్బాగ్కా రాజా' గణేశుని శోభాయాత్ర - బొజ్జ గణపయ్య
ముంబయిలోని ప్రసిద్ధ 'లాల్బాగ్కా రాజా' గణనాథుని శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. వర్షంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు. భారీ జనసందోహం, గణేశ్ నినాదాలతో ముంబయి వీధులు హోరెత్తుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు నీరాజనాలు అందుకున్న బొజ్జ గణపయ్యకు భక్తులు ఆటపాటలతో ఘన వీడ్కోలు పలుకుతున్నారు.
Last Updated : Sep 30, 2019, 10:19 AM IST