తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్ వీడియో: ఇసుక లారీ బీభత్సం- ఒకరు మృతి - అతివేగం

By

Published : Sep 10, 2019, 2:08 PM IST

Updated : Sep 30, 2019, 3:01 AM IST

తమిళనాడులోని కడలూరులో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అతివేగంతో దూసుకొచ్చిన ఇసుక లారీ.. ఓ ద్విచక్ర వాహనంతో పాటు కారును బలంగా ఢీకొట్టింది. ఓ వ్యక్తిని, కారును చాలా దూరం ఈడ్చుకెళ్లింది. ట్రాఫిక్‌ పోలీస్‌ లారీని ఆపే ప్రయత్నం చేసినా.. డ్రైవర్‌ ఆపకుండాపోయాడు.
Last Updated : Sep 30, 2019, 3:01 AM IST

ABOUT THE AUTHOR

...view details