తెలంగాణ

telangana

ETV Bharat / videos

Viral: సర్పంతో సరదాగా సైకిల్ సవారీ! - పాముతో సైకిల్ సవారీ

By

Published : Jul 4, 2021, 1:37 PM IST

పామును చూడగానే భయంతో పరుగుపెడతాం. ఎక్కడ పాము కాటేస్తుందో అనే భయంతో కర్రతో దానిని చంపేసే ప్రయత్నమూ చేస్తాం. కానీ కర్ణాటక బెళగావిలోని హంగరగా గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు పాముతో కాలక్షేపం చేస్తున్నారు. మెడకు సర్పాన్ని చుట్టుకుని సరదాగా సైకిల్​పై సవారీ చేస్తున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details