సహాయకుడిపై చేయి చేసుకున్న సిద్ధరామయ్య - karnataka
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి తన కోపాన్ని ప్రదర్శించారు. మైసూర్ విమానాశ్రయం బయట మీడియాతో మాట్లాడిన అనంతరం.. తన సహాయకుడి చెంప చెల్లుమనిపించారు. గతంలోనూ రెండు మూడు సార్లు కోపాన్ని అదుపుచేసుకోలేక దురుసుగా ప్రవర్తించారీ కాంగ్రెస్ నేత.
Last Updated : Sep 29, 2019, 9:49 AM IST