తెలంగాణ

telangana

ETV Bharat / videos

సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్, పాక్​ జవాన్లు - స్వీట్లు పంచుకున్న భారత్ పాక్ సైనికులు

By

Published : Jan 1, 2022, 2:54 PM IST

కొత్త ఏడాది సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న మెంధార్‌ హాట్‌ స్ప్రింగ్స్​, పూంచ్‌ రావల్‌ కోట్‌, చకోటి ఉరి, చిల్లియానా తివాల్‌ క్రాసింగ్‌ పాయింట్ల వద్ద మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. పరస్పరం కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details