అంబరాన్నంటిన హోలీ సంబరాలు - యూపీ
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోకుల్‌లో సంప్రదాయక వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. యువతీయువకులు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. రంగులు జల్లుకుంటూ సందడి చేశారు. మహిళలు దాండియాతో అలరించారు. ఈ రంగుల పండుగలో విదేశీయులూ కేరింతలు కొడుతూ ఉల్లాసంగా పాల్గొన్నారు.
Last Updated : Mar 19, 2019, 8:31 PM IST