తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రకృతి అందాలకు నిలయం.. ఈ గోకాక్​ జలపాతం - KARNATAKA

By

Published : Jul 18, 2019, 8:36 AM IST

పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోకాక్ జలపాతం కనువిందు చేస్తోంది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఘటప్రభ నదిపై ఉన్న గోకాక్ పర్యటకులను ఆకట్టుకుంటోంది. గుర్రపు నాడా ఆకారంలో ఎంతో సుందరంగా ఉంటుంది గోకాక్ జలపాతం.

ABOUT THE AUTHOR

...view details