తెలంగాణ

telangana

ETV Bharat / videos

గాంధీ 150: బాపూజీ భావజాలంతో చంబల్​లో శాంతి - గాంధీ

By

Published : Sep 10, 2019, 7:03 AM IST

Updated : Sep 30, 2019, 2:12 AM IST

ఒకానొక సమయంలో బిహార్​లోని చంబల్​ ప్రాంతం బందిపోటు దొంగల తుపాకీ తూటాల మోతలతో దిక్కుతోచని స్థితిలో ఉండేది. అప్పుడే చంబల్ నగరంలో ఒక భావజాలం పుట్టుకొచ్చింది. అది నగరంలో శాంతిని పునరుద్ధరించడమే కాక, దాని ఉనికికి, శాంతికి నిజమైన అర్థాన్ని అందించింది. ఈ భావజాలం తూటాల శబ్దాన్ని నిర్మూలించింది. ప్రతీకార జ్వాలలను తగ్గించింది. క్రమంగా బాపూజీ భావజాలానికి ప్రభావితమైన దోపిడీదారులు హింసను విడనాడారు.
Last Updated : Sep 30, 2019, 2:12 AM IST

ABOUT THE AUTHOR

...view details