గాంధీ 150: రావి చెట్టులో బాపూ స్మృతులు పదిలం
స్వాతంత్ర్య సమరంలో భాగంగా మహాత్ముడు ఎన్నో ప్రదేశాలు తిరిగారు. ఉత్తరాఖండ్ దెహ్రాదూన్‌లోని సహన్సాయి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు నాటిన రావి మొక్క.. నేడు ఆయన జ్ఞాపకంగా మిగిలింది. 87 ఏళ్ల స్మృతులను పదిలం చేసుకుంది.
Last Updated : Oct 1, 2019, 10:05 AM IST