తెలంగాణ

telangana

ETV Bharat / videos

ముంచెత్తిన వరద... 3రోజులు ఫాంహౌజ్​లోనే దంపతులు - బెళగావి

By

Published : Aug 8, 2019, 5:13 PM IST

కర్ణాటకలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బళ్లారి కాలువ వరద ముంచెత్తి బెళగావిలో ఓ యువజంట మూడు రోజులుగా వాననీటిలో మగ్గిపోయింది. చుట్టూ నీరు చేరి బయటపడే మార్గంలేక సహాయం కోసం 48 గంటలపాటు నిరీక్షించారు. వరదల కారణంగా దంపతులు రెండు రోజులపాటు భోజనం చేయలేదు. సమాచారాన్ని తెలుసుకున్న ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు వారిని రక్షించి ఆసుపత్రికి తరలించాయి.

ABOUT THE AUTHOR

...view details