అమర్నాథ్ మంచు శివలింగం దృశ్యాలు విడుదల - అమర్నాథ్ యాత్ర 2021 తేదీలు
ఈ ఏడాది.. అమర్నాథ్ గుహలో ఏర్పడిన మంచు శివలింగం దృశ్యాలను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఏటా ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు అమర్నాథ్కు వెళ్తారు. కరోనా కారణంగా గతేడాది కొంత మంది భక్తులనే యాత్రకు అనుమతించారు. ఈసారి యాత్ర.. జూన్ 28 నుంచి ప్రారంభమై ఆగస్టు 22న ముగిసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భక్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించారు.
Last Updated : Apr 18, 2021, 8:14 PM IST