తెలంగాణ

telangana

ETV Bharat / videos

కెఫే కాఫీ డే మేనేజర్​పై కస్టమర్​ దాడి - కర్ణాటక క్రైమ్​ అప్డేట్స్​

By

Published : Nov 24, 2020, 10:59 AM IST

బెంగళూరులో కెఫే కాఫీ డే యజమానిపై దాడి చేశాడో వ్యక్తి. కస్తూరి నగర్​లోని కెఫె డేలో వాష్​రూమ్​ వాడకం విషయంలో కస్టమర్​, మేనేజర్​ నవీన్ కుమార్​​ మధ్య సోమవారం రాత్రి ఘర్షణ తలెత్తింది. బాధ్యతారహితంగా ప్రవరిస్తున్నావంటూ కస్టమర్​ను ప్రశ్నించారు నవీన్​. దీంతో ఆగ్రహానికి లోనైన కస్టమర్​ అతడ్ని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కెఫే డే మేనేజర్​ను సిబ్బంది స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details