తెలంగాణ

telangana

ETV Bharat / videos

గణతంత్ర కవాతుకు సిద్ధమైన రైతులు - రైతు గణతంత్ర కవాతు నేడే

By

Published : Jan 26, 2021, 8:02 AM IST

Updated : Jan 26, 2021, 8:58 AM IST

సాగు చట్టాల రద్దు కోసం చేస్తోన్న పోరాటంలో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీ శివార్లలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు రైతులు. ఈ సందర్భంగా టిక్రి, సింఘు, ఘాజీపూర్​ సరిహద్దుల్లో శకటాలను సిద్ధం చేశారు. కఠిన ఆంక్షల నడుమ ఈ ర్యాలీ నిర్వహించనున్నారు రైతులు.
Last Updated : Jan 26, 2021, 8:58 AM IST

ABOUT THE AUTHOR

...view details