రైలు ఇంజిన్లో అగ్ని ప్రమాదం - రైలు ప్రమాదాలు
ఒడిశాలోని కియోంఝర్ జిల్లా బార్బిల్ రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటలు ఆర్పేశారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.