తెలంగాణ

telangana

ETV Bharat / videos

పాఠశాల వార్షికోత్సవంలో గ్రామస్థులకు పూనకం - pudukotai latest news

By

Published : Feb 27, 2020, 7:21 PM IST

Updated : Mar 2, 2020, 7:02 PM IST

పాఠశాల వార్షికోత్సవంలో పూనకం వచ్చి తన్మయత్వంతో నృత్యం చేశారు తమిళనాడు పుదుకోట్లై జిల్లా ఉరువంపట్టి గామస్థులు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అమ్మ వారి పాటకు చిన్నారులు నృత్యం చేస్తుండంగా.. కొందరు గ్రామస్థులు ఉన్న పళంగా పూనకంతో ఊగిపోయారు.
Last Updated : Mar 2, 2020, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details