ఈ జలపాతం హొయలు చూస్తే మనసంతా పులకరింతే! - గోవాలో జలపాతం
కొద్దిరోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోవాలోని దూద్‌సాగర్ జలపాతం ప్రకృతి అందాలకు నిలయంగా మారింది. చూపు తిప్పుకోలేనంత స్థాయిలో.. పాలపొంగులా హొయలు పోతూ నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. మరోవైపు వరదల ధాటికి ఈ ప్రాంతంలో ముంబయి-మంగళూరు వెళ్లే రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో వెళ్లే ఇతర రైళ్లను అధికారులు దారి మళ్లించారు.
Last Updated : Jul 24, 2021, 6:36 PM IST