డబ్బాలో ఇరుక్కున్న శునకం తల.. చివరికి - dog resque
ఝార్ఖండ్ హజారీబాగ్‌లోని మత్వారీ ప్రాంతంలో ఓ వీధి కుక్క తల ప్రమాదవశాత్తు ప్లాస్టిక్ డబ్బాలో ఇరుక్కుపోయింది. రెండు రోజులుగా శునకం అలానే తిరిగింది. దీంతో సమాచారం అందుకున్న జంతు ప్రేమికుడు ఉజ్వల్ సింగ్.. తన జట్టుతో కలిసి శునకాన్ని కాపాడారు. డబ్బాను కత్తెరతో కత్తిరించి కుక్క తలను బయటకు తీశారు.