అమ్మతనం ముందు శత్రువేంటి: పిల్లికి పాలిచ్చిన శునకం - CAT
బిడ్డల ఆకలి తల్లి మాత్రమే తీర్చగలదని నిరూపించింది ఓ శునకం. అయితే.. ఆ కుక్క ఆకలి తీర్చింది ఏ కుక్కపిల్లకో కాదు.. బుజ్జి పిల్లి పిల్లకు. అవును ఒడిశా బాలేశ్వర్‌లో ఓ శునకం పిల్లిపిల్లకు పాలు పట్టి అమ్మతనాన్ని చాటింది. పిల్లి, కుక్కలు ఆజన్మ శత్రువులనే నానుడిని ఇలా వాటి ప్రేమతో మార్చేశాయి.
Last Updated : Sep 27, 2019, 3:39 PM IST