తెలంగాణ

telangana

ETV Bharat / videos

చైనా నుంచి మరికాసేపట్లో బయల్దేరనున్న విమానం! - china wuhan

By

Published : Jan 31, 2020, 11:54 PM IST

Updated : Feb 28, 2020, 5:47 PM IST

చైనాలోని కరోనా ప్రభావిత ప్రాంతమైన వుహాన్​ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఎయిర్​ ఇండియా బీ747 విమానం మరికాసేపట్లో బయల్దేరనుంది. ఇప్పటికే మొదటి బృందంలో రావాల్సిన వారంతా విమానంలో కూర్చున్నారు. కాసేపట్లో విమానం భారత్​కు బయల్దేరనుంది. శనివారం తెల్లవారుజామున భారత్​కు చేరుకుంటుందని సమాచారం.
Last Updated : Feb 28, 2020, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details