గాంధీ-150: 'చౌరీచౌరా'తో 'సహాయ నిరాకరణ'కు తెర - చౌరీచౌరా సంఘటన
స్వతంత్ర సంగ్రామంలో 1919-47 మధ్యకాలాన్ని గాంధీ యుగంగా పిలుస్తారు. ఈ కాలంలో బాపూ భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టి తనదైన ముద్రవేశారు. స్వాతంత్రోద్యమాన్ని అహింసా మార్గంలో నడిపిస్తూ 1920లో గాంధీజీ సహాయ నిరాకరణకు పిలుపునిచ్చారు. ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న దశలో 'చౌరీ చౌరా' హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా... 1922లో గాంధీజీనే దీన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
Last Updated : Sep 29, 2019, 6:10 AM IST