తెలంగాణ

telangana

ETV Bharat / videos

తుపాకీ పట్టి జైలుపాలైన 'బర్త్ ​డే' బాయ్​..! - వీడియో

By

Published : Aug 13, 2019, 9:14 AM IST

Updated : Sep 26, 2019, 8:15 PM IST

దిల్లీలో ఓ యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా తుపాకీ చేత పట్టి గాలిలో కాల్పులు జరిపాడు. ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించి టిక్​టాక్​లో పెట్టాడు.. అంతే క్షణాల్లో ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ విస్తరించిందీ వీడియో. ఇంకేముంది.. సమాచారం అందుకున్న పోలీసులు 32 ఏళ్ల ఫియాజ్​ను అరెస్టు చేశారు.
Last Updated : Sep 26, 2019, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details