vinayaka chavithi foods: నోరూరించే సొరకాయ మోదక్
వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా గణపయ్యకు ఇష్టమైన వంటకాలను ఈటీవీ భారత్ ప్రతిరోజు మీకు అందిస్తోంది. ఈ క్రమంలో సోమవారం, సొరకాయ మోదక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియజేయనుంది. మీరు ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోను చూసేయండి.
Last Updated : Sep 13, 2021, 9:37 AM IST