తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్​ వీడియో: వరదల్లో కొట్టుకుపోయిన బైక్​

By

Published : Aug 10, 2019, 4:49 PM IST

కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెళగావి జిల్లాలోని బసవన కుడుచి గ్రామంలో ఒక ద్విచక్రవాహనం వరదల్లో కొట్టుకుపోయింది. చోదకుడు గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న మరో వాహనం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది.

ABOUT THE AUTHOR

...view details