ఫొని విధ్వంసం.. విమానాశ్రయం నేలమట్టం - Biju Patnaik International Airport
ఫొని తుపాను విధ్వంసం ధాటికి ఒడిశా విలవిలలాడింది. గంటకు 175-240 కి.మీల వేగంతో వీచిన ప్రచండ గాలులకు భువనేశ్వర్‌లోని బీజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం ఛిన్నాభిన్నమైంది. పలు భవనాలు కుప్పకూలాయి. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. అధికారుల సహాయక చర్యలను వేగవంతం చేశారు.