తెలంగాణ

telangana

ETV Bharat / videos

'మంత్రినే గుర్తు పట్టలేదా.. వెంటనే సస్పెండ్​ చేసేయండి' - తెలుగు తాజా వార్తలు

By

Published : Feb 15, 2020, 11:21 AM IST

Updated : Mar 1, 2020, 9:50 AM IST

బిహార్​లోని సివాన్​ నగరంలో ఓ ఆసుపత్రికి శంకుస్థాపన చేసేందుకు బిహార్​ ఆరోగ్య శాఖ మంత్రి మంగల్​ పాండే వెళ్లారు. ఈ సందర్భంగా భద్రత కోసం నియమించిన పోలీసు అధికారి ఒకరు... ఒక మంత్రిని గుర్తుపట్టకుండా అడ్డుగా నిల్చున్నారు. ఇది గమనించిన ఆరోగ్య మంత్రి.. సదరు పోలీసుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసును సస్పెండ్​ చేయాలని పైఅధికారితో అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​ అవుతోంది.
Last Updated : Mar 1, 2020, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details