అటారీ-వాఘా సరిహద్దులో 'బీటింగ్ రిట్రీట్' వేడుకలు - latest republic day news updates
దేశమంతటా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుకలు జరిగాయి. భారత్-పాక్ సైనికులు పరస్పర కరచాలనం చేసుకున్నారు. ఇరుదేశాల సైనికులు కవాతుతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది తరలివెళ్లారు.
Last Updated : Feb 18, 2020, 10:44 AM IST