నిపా వైరస్... నిర్లక్ష్యంతోనే ముప్పు! - మృతి
ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రం నిత్య నూతనంగా మారుతూనే ఉంది. రోజురోజుకూ కొత్త మందులు కనుగొంటూనే ఉన్నారు. అయినప్పటికీ కొన్ని వైరస్లు, వ్యాధులు వైద్య శాస్త్రానికి సవాలు విసురుతున్నాయి. అలాంటిదే ఈ నిపా వైరస్. ఎక్కడో మలేసియాలో మొదట వినిపించింది ఈ పేరు. ఈ మధ్య ఓ కేరళ విద్యార్థికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరణ కావడం కలకలం రేపింది. ఈ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు చేసింది. అవి మీ కోసం... నిర్లక్ష్యం చేయకండి.. నిపా వైరస్ను దరిచేరనీయకండి.