తెలంగాణ

telangana

ETV Bharat / videos

పాపం పులి... ఎరక్కపోయి ఇరుక్కుపోయింది - పాపం పులి... ఎరుక్కపోయి ఇరుక్కుపోయింది.!

By

Published : Nov 6, 2019, 12:24 PM IST

Updated : Nov 6, 2019, 2:03 PM IST

పాపం పులికి దాహం వేసింది. ఆ దప్పిక తీర్చుకునేందుకు ఓ నది ఒడ్డున రెండు బండ రాళ్ల మధ్య అడుగుపెట్టి అందులోనే ఇరుక్కుపోయింది. ఇక పులి కాస్తా పిల్లిలా మారిపోయింది. ఎటూ వెళ్ళలేక నానా అగచాట్లు పడింది. ఈ సంఘటన మహారాష్ట్ర చంద్రపూర్​లో జరిగింది. పులి ఇబ్బందులు చూసిన గ్రామస్థులు అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.
Last Updated : Nov 6, 2019, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details