తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరదలో అదుపు తప్పాడు- బతికిపోయాడు - వాహనం

By

Published : Jul 3, 2019, 11:49 AM IST

వరద ఉద్ధృతంగా ఉన్నప్పటికీ రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ ద్విచక్ర వాహనదారుడు... అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ఖార్​గోనే గ్రామంలో చోటుచేసుకుంది. పక్కనే ఉన్న గ్రామస్థులు అతడిని నీటిలో నుంచి బయటకు తీయడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details