తెలంగాణ

telangana

ETV Bharat / videos

చిరుతను వేటాడి హతమార్చిన శునకాలు

By

Published : Jun 13, 2019, 12:43 PM IST

కర్ణాటకలోని చామరాజనగర్​ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. చామరాజనగర్​-కేరళ సరిహద్దులోని కాల్పెట్ట అటవీ ప్రాంతంలో ఓ చిరుతపై 10 శునకాలు దాడి చేసి హతమార్చాయి. శునకాల నుంచి తప్పించుకోవడానికి చిరుత చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శునకాలు చిరుతను వేటాడి చంపాయి. ఈ దృశ్యాలను ఓ స్థానికుడు చిత్రీకరించాడు. ఈ వీడియో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details