జీ-స్పాట్ అనేది ప్రత్యేకంగా ఎక్కడో ఉండదు. స్త్రీ యోని మార్గంలో మూత్రనాళంకు చుట్టుపక్కల ఉంటుంది. పురుషుడు స్త్రీకి కామోద్రేకాన్ని తెప్పించినప్పుడు అక్కడ ఉండే కామనాడులు ప్రేరణ చెంది.. రక్తనాణాలు వ్యాకోచిస్తాయి. ఇలా వ్యాకోచం చెందిన చోటును పురుషాంగం తాకితే.. స్త్రీకి ఎక్కడలేని సుఖం కలుగుతుంది. చెప్పలేని మధురమైన అనుభూతిని మహిళలు పొందుతారు. దీనినే జీ-స్పాట్ అంటారు.
శీఘ్రస్కలన సమస్య స్త్రీకి ఇబ్బందిగా మారుతుందా?
కచ్చితంగా మారుతుంది. దీనితో మహిళలు తృప్తి చెందలేకపోతారు. ఎక్కువసేపు రతిలో పాల్గొనాలి అనే మహిళలు ఈ సమస్య ఉన్నవారితో సుఖపడలేరు. అందుకే శీఘ్రస్కలనం జరిగే మగవారు ఈ జీ-స్పాట్‌ను కనిపెట్టి శృంగారంలో పాల్గొనడం వల్ల భాగస్వామిని తృప్తి చెందేలా చేయగలరు. దీనికంటే ముందుగా వారు మగవారు స్త్రీలలో ప్రేరణ కలిగేలా చేయాలి. ఇందుకుగాను ఫోర్‌ప్లే చేయాలి. స్టార్ట్ అండ్ స్టాప్ లాంటి పద్దతులను ఉపయోగిస్తే భాగస్వామికి ఇబ్బంది ఉండదు.
వర్జినీస్మస్ అంటే ఏంటి?
వర్జినీస్మస్ అంటే స్త్రీ జననాంగం మూసుకుపోవడం. అంటే శృంగారం చేసే సమయంలో పురుషాంగం స్త్రీ యోనిలో వెళ్లలేకపోవడాన్ని వర్జినీస్మస్ అని అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది.
- ప్రైమరీ వర్జినీస్మస్
- సెకండరీ వర్జినీస్మస్
ప్రైమరీ వర్జినీస్మస్