తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

శృంగార సమయంలో స్త్రీకి భావప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది?

పురుషుడు తాకినప్పుడు స్త్రీ తనువు పులకించిపోతుంది. ఆమెలోని నరనరాలు జివ్వుమని లాగేస్తుంటే తనువుని, మనసుని అతనికి అర్పిస్తుంది. శృంగార రసభావాల్ని (women sex hormone) రుచిచూస్తుంది. ఇలా శృంగారంలో పాల్గొనేప్పుడు స్త్రీ యోనిమార్గం తెరుచుకుని పురుషుని మగతనాన్ని తనతో పెనవేసుకోమని సంకేతాలు (female stimulation areas) పంపుతుంది. అసలు ఈ యోని మార్గంలో ఏం ఉంటుంది. ఎలాంటి స్పందనలు కలుగుతాయి. స్త్రీకి భావప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందాం!.

woman sex life
శృంగార జీవితం

By

Published : Oct 3, 2021, 11:14 AM IST

స్త్రీ, పురుషులు సెక్స్​లో పాల్గొనేప్పుడు యోని మార్గంలో అద్భుతాలు జరుగుతాయి. అయితే.. ఇదంతా మనసు నుంచే మొదలవుతుంది. మనసులో శృంగారం పట్ల కోరిక (female stimulation areas) కలిగినప్పుడు యోనిలోని మృదువైన వాతావరణం మనసుని పులకింపజేస్తుంది. మనసులో ఆ రకమైన ప్రేరణ కలిగినప్పుడు యోని రక్తనాళాలు ఉబ్బుతాయి. దీంతో యోని మార్గంలో నులివెచ్చని వాతావరణం ఏర్పడుతుంది. ఆ సమయంలో అక్కడ కొన్ని ద్రవాలు (women climax symptoms and signs) ఏర్పడతాయి.

ఎప్పుడైతే పురుషాంగం యోని మార్గంలోకి ప్రవేశించగానే అక్కడి నులివెచ్చని వాతావరణం, ద్రవాలకు (female fluid release) పురుషునిలో స్పందన కలుగుతుంది. పురుషాంగంలోని కామనాడులు ప్రేరేపితమవుతాయి. ఆ ప్రేరణ పురుషునిలో మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ విధంగా ఇరువురు స్వర్గప్రాప్తిని ఏకకాలంలో పొందగలరు. స్త్రీ మనసులో శృంగారం పట్ల కోరిక లేకపోతే యోని మార్గంలో ఎలాంటి మార్పులు జరుగవు. దీంతో ఇరువురికి ఎలాంటి భావప్రాప్తి కలుగదు.

  • పురుషాంగం సాధారణ సమయంలో కూడా పెద్దదిగా ఉండాలంటే ఏం చేయాలి?
  • పురుషాంగం స్తంభించకపోవడానికి కారణాలేంటి?
  • వీర్యం పోతే పురుషునికి నీరసం వస్తుందా?
  • స్త్రీలలో భావప్రాప్తి కలిగి వీర్యం పడిపోయిందని తెలిసేదెలా?
  • హస్తప్రయోగం వల్ల నరాల బలహీనత వచ్చింది. నేను పెళ్లికిపనికిరానా?
  • అంగం పెరుగడానికి ఏమైనా మందులు ఉన్నాయా?

ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి.

ఇదీ చదవండి:బీపీ ఎక్కువగా ఉంటే శృంగారంలో పాల్గొనకూడదా?

ABOUT THE AUTHOR

...view details