కరోనా సోకిన వారు ఇలా చేస్తే మరింత ముప్పు
కరోనా వైరస్ సోకినప్పటికీ వైద్యుల సూచనలతో ఇంట్లోనే కోలుకోవచ్చు. వైరస్ నుంచి బయటపడాలనే ఆత్రుతతో కొందరు సొంత వైద్యం పాటిస్తున్నారు. అయితే.. సొంతంగా యాంటీబయాటిక్, స్టెరాయిడ్లు వాడటం మరింత ముప్పుగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు? అలాంటి వారికి పలు సూచనలు చేస్తున్నారు? అవేంటో తెలుసుకుందాం.
కరోనా సోకిన వారు ఇలా చేస్తే మరింత ముప్పు
కరోనా సోకినట్లు తేలిన వెంటనే చాలా మంది ఆందోళనకు గురవుతూ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మరికొందరు.. వైద్యుల సూచనలు లేకుండా సొంత వైద్యం పాటిస్తున్నారు. స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్ మందులను వినియోగస్తున్నారు. ప్రస్తుత సమయంలో సొంత వైద్యంతో మేలు కన్నా కీడే ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు? నిపుణుల సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓసారి పరిశీలిద్దాం.