Jaundice Sexually Transmitted : శృంగారంలో పాల్గొనే వారిలో పలు సందేహాలు రావడం సహజం. కొందరు అయితే అనుమానాలతో ఆందోళన చెందుతుంటారు. సెక్స్‌లో పాల్గొంటే కామెర్లు వస్తాయని భావిస్తుంటారు. మరి వీరి అనుమానాల్లో నిజమెంత? సెక్స్‌లో పాల్గొంటే కామెర్లు వస్తాయా?
కామెర్లు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఇన్ఫెక్టెడ్ హెపటైటిస్ ఏ అంటాం. సెక్స్‌లో పాల్గొంటే ఈ కామెర్లు వ్యాపించవు. హెపటైటిస్ బీ, సీ అనేవి సెక్స్‌లో పాల్గొనే వారిలో వస్తాయి. వీర్యం, ముద్దుల ద్వారా సంక్రమించే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ బీ, సీ ఉన్న వారు మందులు వాడుతుంటారు. అలాంటి వాళ్లు కండోమ్‌లు తప్పనిసరిగా ఉపయోగించాలి.