తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీచక్ర భవన సముదాయం తొలగింపు

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శ్రీ చక్ర ఆలయ భవన సమూదాయాన్ని అధికారులు కూల్చివేశారు. ఆ ప్రాంతంలో రహదారి విస్తరణను చేపట్టనున్నట్లు యాడా బృందం తెలిపింది.

శ్రీచక్ర భవన సముదాయం తొలగింపు

By

Published : Sep 28, 2019, 7:02 PM IST

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా యాదాద్రి కొండపైన గల శ్రీచక్ర భవన సముదాయాన్ని యాడా అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఆలయ పనులను వేగవంతం చేశారు. కొండపైన రహదారి విస్తరణలో పాత భవనాలు, కార్యాలయాలు, వ్రతమండపం పూర్తిగా ఖాళీ చేశారు. సామగ్రిని వేరే ప్రాంతానికి తరలించారు.

శ్రీచక్ర భవన సముదాయం తొలగింపు

ABOUT THE AUTHOR

...view details