తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri Architect Anand Sai Interview : 'అత్యద్భుతంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం' - ఆర్కిటెక్ట్ ఆనంద్​సాయి ఇంటర్వ్యూ

Yadadri Architect Anand Sai Interview : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం అత్యంత అద్భుతంగా రూపుదిద్దుకుందని ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్​సాయి తెలిపారు. ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యాధునిక సాంకేతికతతో ఆలయ నిర్మాణం చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే గుడిని వైభవంగా తీర్చిదిద్దామని అన్నారు. రాష్ట్రంలో మరికొన్ని ఆలయాలు పునర్నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు.

Architect Anand Sai Interview
Architect Anand Sai Interview

By

Published : Feb 8, 2022, 8:47 AM IST

Yadadri Architect Anand Sai Interview : కాకతీయ, పల్లవ, ద్రవిడ హొయశాల తదితర శిల్పకళలు ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకొందని ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి అన్నారు. దర్శనం కోసం వెళ్లే సమయంలో భక్తులకు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా క్యూలైన్లు సిద్ధం చేశామని వివరించారు. సువర్ణ కాంతులు విరజిల్లేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశామంటున్న ఆనంద్‌సాయితో ఈటీవీ ముఖాముఖి..

అత్యద్భుతంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం

ABOUT THE AUTHOR

...view details