యాదాద్రీశుడి 21 రోజుల ఆదాయం రూ.68 లక్షలు - hundi
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తుల సమర్పించిన కానుకలను దేవస్థాన సిబ్బంది లెక్కించారు.
yadadri lakshmi narasimha swamy hundi earning is rupees 68 lakhs for 21 days
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. 21 రోజులకు స్వామి వారి హుండీలో రూ. 68,49,272 నగదు, 60 గ్రాముల బంగారం, 1,550 గ్రాముల వెండి చేరినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి తెలిపారు.
- ఇదీ చూడండి : తెలంగాణలో మరో ఉప సమరం
Last Updated : Jul 26, 2019, 12:19 PM IST
TAGGED:
hundi