యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తాతానగర్లో ఓ వ్యభిచార గృహాన్ని పట్టణ పోలీసులు సీజ్ చేశారు. గత కొన్ని రోజులుగా దినేష్ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితం అరెస్ట్ చేసినా జైలు నుంచి తిరిగి వచ్చి మళ్లీ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఆర్డీఓ అనుమతితో పోలీసులు దినేష్ ఇంటిని సీజ్ చేశారు.
జైలుకెళ్లి వచ్చినా సరే..తీరు మారలా !! - RDO BHUVANAGIRI
భువనగిరి పట్టణంలోని వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. ఆర్డీవో అధికారి ఆదేశాలతో పోలీసులు ఆ ఇంటిని సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
జైలు నుంచి తిరిగి వచ్చి మళ్లీ వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ దినేష్