యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు మహేందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ... ప్రధాన రహదారిపై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచార యత్నం - mahendar
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని యువతి బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు.
నిందితుడిని కఠినంగా శిక్షించండి