వలిగొండ-రామన్నపేట రైల్వే మార్గంలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇంజన్ ఫెయిల్ కావటంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇంజన్ ఫెయిల్
By
Published : Feb 18, 2019, 4:21 AM IST
|
Updated : Feb 18, 2019, 7:48 AM IST
జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇంజన్ ఫెయిల్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ రైల్వే స్టేషన్లో సుమారు గంట పాటు విశాఖ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. వలిగొండ, రామన్నపేట మధ్యలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇంజిన్ ఫెయిల్ కావటంతో సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే మార్గంలో పలు రైళ్లకు అంతరాయం కలిగింది. వలిగొండ స్టేషన్లో కనీస వసతులు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.