యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిషత్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఎంపీపీగా తాడూరి వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీగా ఉప్పు భద్రయ్యతోపాటు 10 మంది ఎంపీటీసీలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల అభివృద్ధి కోసం కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.
చౌటుప్పల్ పరిషత్ సభ్యుల ప్రమాణస్వీకారం - mptc
కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు చౌటుప్పల్లో ప్రమాణస్వీకారం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీగా తాడూరి వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ