యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఎంపీపీగా మాడుగుల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పోచంపల్లి మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని తెలిపారు.
కొలువుదీరిన పోచంపల్లి పరిషత్ పాలకవర్గం - pochampally
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిషత్ కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఎంపీపీగా మాడుగుల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణం చేస్తున్న ఎంపీపీ