యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రభుత్వ కళాశాల, పాఠశాల విద్యార్థులు గణనాథుడి ఆకారంలో కూర్చుని ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంది. వినాయక చవితి పండగ సందర్భంగా ప్రదర్శన నిర్వహించినట్లు కళాశాల సిబ్బంది తెలిపారు.
లంబోదరుడి ఆకారంలో విద్యార్థులు - కళాశాల మైదానం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ప్రభుత్వ కళాశాల మైదానంలో వినాయక చవితి సందర్భంగా విద్యార్థులు లంబోదరుడి ఆకారంలో కూర్చుని చూపరులను ఆకట్టుకున్నారు.
లంబోదరుడి ఆకారంలో విద్యార్థులు