యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ప్రధాన ఆలయ పనుల విస్తరణ వేగవంతమయ్యాయి. బ్రహోత్సవ రాతి ఫ్లారింగ్, తూర్పు ఈశాన్య ప్రాకార నిర్మాణ పనులను వైటీడీఏ వైస్ ఛైర్మెన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, శిల్పి ఆనందసాయి, స్థపతి వేలు, అధికారులు... బుధవారం నాడు పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఆలయ పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నట్లు వెల్లడించారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం చేశారు. బ్రహ్మోత్సవ రాతి ఫ్లోరింగ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. త్వరలోనే పూర్తి చేస్తామని యాడా అధికారులు వెల్లడించారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం