యాదాద్రి శివాలయంలోని పర్వతవర్దిని శ్రీ రామలింగేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతీ దేవికి శివాలయం ప్రధాన అర్చకులు కుంకుమార్చన జరిపారు.
యాదాద్రి శివాలయంలో ప్రత్యేక పూజలు - yadadri bhuwanagiri district news
యాదాద్రి శివాలయంలోని పర్వతవర్దిని శ్రీ రామలింగేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిత్య పూజలు కొనసాగుతున్నాయి.
యాదాద్రి శివాలయంలో ప్రత్యేక పూజలు
స్వామివారిని వివిధ రకాల పూలు, బిల్వ పత్రాలతో ప్రత్యేకంగా అలంకరించి ఆరాధించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య మంగళ హారతులతో స్వామిని కొలిచారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిత్య పూజలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: 'రణ'రామతీర్థం: అధికార,ప్రతిపక్ష నేతల పర్యటనలతో ఉద్రిక్తత