తెలంగాణ

telangana

ETV Bharat / state

పేకాట స్థావరాలపై ఎస్​ఓటీ పోలీసుల దాడులు - card

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పేకాటరాయుళ్ల ఆట కట్టించారు పోలీసులు. 65 వేల నగదు, 10 సెల్​ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఎస్​ఓటి పోలీసుల దాడులు

By

Published : Apr 24, 2019, 9:36 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని పేకాట స్థావరంపై ఎస్​​ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎనిమిది మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. 65వేల నగదు, 10సెల్​ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ సీఐ రాజు వర్మ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.

ఎస్​ఓటీ పోలీసుల దాడులు

ABOUT THE AUTHOR

...view details