తెలంగాణ

telangana

ETV Bharat / state

వంగపల్లిలో రెవెన్యూ రైతు దర్భార్​ - revenue

భూ సమస్య పరిష్కారం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా  వంగపల్లిలో రెవెన్యూ రైతు దర్భార్​ నిర్వహించారు. అన్నదాతల నుంచి వచ్చిన దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు.

రైతు దర్భార్​లో అధికారులు

By

Published : Aug 2, 2019, 12:09 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో అధికారులు రెవెన్యూ రైతు దర్భార్​ నిర్వహించారు. అన్నదాతల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించారు. ఇంతవరకు కొత్త పట్టాదారు పాసు​ పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల రైతు బంధు కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్​, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ​

వంగపల్లిలో రెవెన్యూ రైతు దర్భార్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details