యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని వానమావలై రామానుజ జీయర్ స్వామి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భగవానుని యొక్క విశిష్టత గురించి తన ప్రవచనం ద్వారా సందేశాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు, అర్చక బృందం, స్థానాచార్యులు, వేద పండితులు పాల్గొన్నారు.
''యాదాద్రి సేవలో రామానుజ జీయర్ స్వామి'' - యాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని వానమావలై రామానుజ జీయర్ స్వామి దర్శించుకున్నారు.
''యాదాద్రి సేవలో రామానుజ జీయర్ స్వామి''